Rahul Sipligunj Comments On Sreemukhi || Rahul Sipligunj Announces Free Show

2019-11-27 228

‘Bigg Boss’ Rahul Sipligunj announces free show.Rahul Sipligunj, winner of Bigg Boss Telugu 3, is going to celebrate the Thanksgiving season in his own way.
#anchorsreemukhi
#rahulsipligunj
#rahulsipligunjpunarnavi
#TeluguCinema
#Tollywood
#sreemukhi
#varunsandesh
#vithikasheru
#rahulsipligunjliveconcert
#biggbosstelugu3

ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా శ్రీముఖి, రాహుల్ మధ్య ఏదో గ్యాప్ అయితే కనిపిస్తుంది. ముందు నుంచి ఫ్రెండ్స్ అంటూనే ఇద్దరూ దూరం దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇదే మరోసారి రిపీట్ అయింది. తాజాగా నవంబర్ 29న రాహుల్ ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాడు. దానికోసమే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసాడు బిగ్ బాస్ విన్నర్. తాను చేయబోతున్న లైవ్ కన్సర్ట్‌కు చాలా మంది సెలెబ్రిటీస్ కూడా వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు ఈయన. అంతేకాదు.. బిగ్ బాస్ టీం అందర్నీ కూడా తాను పిలిచానని.. అయితే అందులో ఎంతమంది వస్తారనేది మాత్రం తనకు తెలియదంటున్నాడు.